Header Banner

ఏపీ 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభం! నాటి నుంచి నేటి వరకు..

  Sun May 18, 2025 21:51        Politics

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. గురువారం అమరావతిలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. అంటే జులై 2024 నుంచి 2025 వరకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ. 41 వేల కోట్ల కంటే అధికమన్నారు. ఇక ఈ ఏడాది హయాంలో ఏపీటీఎస్ ప్రొక్యూర్‌మెంట్ సర్వీసెస్ ద్వారా రూ. 110 కోట్లకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏపీటీఎస్ ప్రొక్యూర్‌మెంట్ సర్వీసెస్ లక్ష్యం సుమారు రూ. 600 కోట్లు అని చెప్పారు.

 

ఇది కూడా చదవండి: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు పిల్లల మృతిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం! ఒకేరోజు రెండు ప్రాంతాల్లో..

 

సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృత పరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీటీఎస్ సంస్థ మెరుగైన సేవలు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 1986లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటడ్ ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఐటీ సర్వీసెస్ విస్తృతి పరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిదని వివరించారు. అలాగే పాలనలో సాంకేతికతను పెరుగుతున్న ప్రాముఖ్యతకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు మెరుగైన సేవలను అందిస్తుందని ఈ సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

 

జగన్ పడగ నేడు.. విలువల నడక! నాడు - నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే!

 

ఈ ఒక్క పని చేయండి చాలు.. మీ ఇంట్లో ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండవు - సరైన అథెంటికేషన్‌ లేకపోతే!

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations